హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

40 ఏళ్లుగా ఒకే కుటుంబాన్ని వరిస్తున్న సర్పంచ్ పదవి

ప్రకాశం: జరుగుమల్లి(M) వర్ధిని పాలెం పంచాయితీ గత నాలుగు దశాబ్దాలుగా ఒకే కుటుంబానికి చెందినవారిని సర్పంచ్ పదవి వరిస్తుంది. పోటీ జరిగిన ఏకగ్రీవలైనా పదవి మాత్రం ఆ కుటుంబానికే దక్కుతుంది. ప్రస్తుతం గాలి పద్మావతి సర్పంచిగా ఎన్నికయింది. గత సర్పంచిగా ఈమె కుమారుడు సందీప్ సర్పంచిగా కొనసాగాడు. గతంలో సందీప్ మామ బ్రహ్మయ్య ,పెదనాన్న, సందీప్ తాత సర్పంచ్‌గా పని చేశారు.