హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పతనం మొదలైంది: కేటీఆర్

HNK: కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని హనుమకొండలో జరిగిన బీఆర్ఎస్ సభలో కేటీఆర్ అన్నారు. 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని స్పష్టం చేశారు. 4.71 లక్షల పింఛన్లు తొలగించారని, మహిళలకు రూ.2,500 హామీ బకాయి పడిందని ఆరోపించారు. వరంగల్‌కు కొత్త పరిశ్రమ రాలేదన్నారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.