PLD: పట్టణాభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారమే నూతన పాలకవర్గం ప్రధాన బాధ్యత అని చిలకలూరిపేట మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన నూతన కౌన్సిలర్ల ఆత్మీయ సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా పనిచేసి 2029 ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి విజయానికి నూతన కౌన్సిలర్లు కృషి చేయాలి'


