HNK: హనుమకొండ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 24 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో 497 కేంద్రాల ద్వారా 84 వేల మంది ఐదేళ్లలోపు పిల్లలకు చుక్కలు వేస్తారు. బస్, రైల్వే స్టేషన్లలోనూ ప్రత్యేక కేంద్రాలున్నాయి.
తెలంగాణ
ఈ నెల 24 వరకు పల్స్ పోలియో డ్రైవ్


