NLR: ఆత్మకూరు మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ పదవి జనసేన పార్టీకి కేటాయించినట్లు ప్రకటించారు. 11వ వార్డు నుంచి జనసేన కౌన్సిలర్‌గా గెలుపొందిన కొలగాని శిరీషను వైస్ ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. జనసేన అధినేత పవన్ ప్రత్యేక చొరవతో ఈ పదవిని జనసేనకు కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా అటు నెల్లూరు డిప్యూటీ మేయర్ స్థానాన్ని BJPకి కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
అక్కడ BJP.. ఇక్కడ జనసేనకే.!


