E.G: కూటమి అభ్యర్థులు కార్పొరేటర్ టికెట్కు రూ.50 లక్షలు, మేయర్ అభ్యర్థిత్వానికి రూ.25 కోట్లు చెల్లించారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆదివారం రాత్రి ఆరోపించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. ఇంత భారీగా ఖర్చు చేసిన వారు ప్రజలకు సేవ చేస్తారా? దోపిడీ చేస్తారా? అనేది ఓటర్లు ఆలోచించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కార్పొరేషన్లో సీట్లు కోసం రూ.కోట్లు చెల్లించారు'


