హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా టీజీ టెట్ పరీక్ష

BDK: సుజాతనగర్ మండలం వేపలగడ్డలోని అబ్దుల్ కలాం కాలేజ్‌లో ఆదివారం నిర్వహించిన టీచర్స్ స్పెషల్ టీజీ టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొదటి సెషన్‌లో 90 మంది అభ్యర్థులకు గాను 81 మంది హాజరు కాగా.. 9 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్‌లో 54 మందికి గాను 44 మంది పరీక్ష రాయగా, 10 మంది హాజరు కాలేదు అని అధికారులు తెలిపారు.