హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మేయర్‌గా అవనాపు భార్గవి ప్రమాణ స్వీకారం

విజయనగరం నగరపాలక సంస్థ మేయర్‌గా అవనాపు భార్గవి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా పట్టణ టీడీపీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి ఆశీస్సులతో మేయర్‌గా బాధ్యతలు చేపడుతున్న ఆమెకు అభినందనలు తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ.. అవనాపు భార్గవి నాయకత్వంలో విజయనగరం నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు.