హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: SV జూ రోడ్డుపై కొండచిలువ కలకలం

తిరుపతిలోని ఎస్వీ జూ రోడ్డుపై ఆదివారం కొండచిలువ ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు కాసేపు ఆగిపోయారు. అనంతరం కొండచిలువ రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మార్గంలో తరచూ కొండచిలువలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.