హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో TDPకే పెద్దపీఠ

CTR: చిత్తూరు డిప్యూటీ మేయర్ TDPకే దక్కింది. దీనితోపాటు కుప్పం, నగరి, పుత్తూరు వైస్ ఛైర్మన్ పదవులు ఈ పార్టీ ఖాతాలోకే వెళ్లాయి. పలమనేరు మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ మాత్రం JSP ఖాతాలోకి వెళ్లింది. ఈ మేరకు ఈ పార్టీలు ప్రకటన విడుదల చేశాయి. చిత్తూరు డిప్యూటీ మేయర్‌గా గోపినాథ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.