హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి విడతలో ఎన్ని ఏకగ్రీవం అయ్యాయంటే?

ప్రకాశం: జిల్లాలోని ఒంగోలు, కొండపి నియోజకవర్గాల పరిధిలో జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 62 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 782 వార్డులు కూడా ఏకగ్రీవం అయినట్లు నామపత్రాల పరిశీలన అనంతరం అధికారులు వెల్లడించారు. కాగా మిగిలిన స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు.