కర్నూలు: జిల్లాలో మూడో విడతలో నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండు రోజులకు కలిపి 3,001 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచి స్థానాలకు రెండో రోజైన ఆదివారం 442, వార్డు స్థానాలకు 1,574 నామపత్రాలు వచ్చినట్లు డీపీవో భాస్కర్ తెలిపారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు వచ్చే నెల 2న జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
3వ విడత.. రెండో రోజు ఎన్ని నామినేషన్లంటే?


