NDL: నేడు డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ కోట్ల సుజాత, వార్డు కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కావున కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కోట్ల సుజాత ప్రమాణ స్వీకారం


