SS: 1926 నవంబర్ 23.. పుట్టపర్తి గ్రామంలో ఈశ్వరమ్మ, పెద వెంకమరాజు దంపతులకు సత్యనారాయణ రాజుగా శ్రీ సత్యసాయి బాబా జన్మించారు. చిన్నతనం నుంచే పేదలపై కరుణ చూపుతూ, ఆకలితో వచ్చిన వారికి ఆహారం అందించేవారు. ప్రేమ, సేవను జీవిత సందేశంగా చాటిన ఆయన 2011 ఏప్రిల్ 24న మహాసమాధి చెందారు. నేడు ఆయన 101వ జయంతి సందర్భంగా పుట్టపర్తిలో భక్తులు వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తిలో పుట్టిన మహనీయుడు


