హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'RMPల సమస్యలపై కేంద్రంతో మాట్లాడతా'

EG: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వ గుర్తింపు కల్పించేలా కేంద్రంతో మాట్లాడతానని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు హామీ ఇచ్చారు. ఆదివారం నగరంలో ఆర్ఎంపీ, పీఎంపీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న వారి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు