ఏలూరు టూటౌన్ పరిధిలోని సుంకరివారి తోట విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. చెట్ల కొమ్మల తొలగింపు, తీగల మరమ్మతుల కారణంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కోత ఉంటుంది. దీనివల్ల ప్రేమాలయం, హేలాపురి కాలనీ, మాదేపల్లి రోడ్డు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం


