హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలు

SS: హిందూపురంలో హిందూ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఉమర్ ఫరూఖ్ ఖాన్ అధ్యక్షతన టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా మైసూరు షహీద్ టిప్పు సుల్తాన్ ఏడవ తరం వారసుడు, తెహ్రిక్-ఎ-ఖుదాదాద్ జాతీయ అధ్యక్షుడు సాహెబ్జాదా సయ్యద్ మన్సూర్ అలీ టిప్పు, పుర ప్రముఖులు కలిసి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, పురస్కారాలు అందజేశారు.