KKD: సామర్లకోట మున్సిపాలిటీలో ఈ నెల 23న కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. పిట్ట జానకిరామారావు ఛైర్మన్గా ఎన్నికైన నేపథ్యంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, వైస్ ఛైర్మన్ ఎన్నికకు తొలి సమావేశం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ కనకారావు తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
సామర్లకోటలో కొత్త పాలకవర్గం.. నేడు తొలి సమావేశం


