హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కోలమూరులో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

E.G: కోలమూరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నవంబర్ 24న జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోలమూరు పంచాయతీ కార్యాలయం, కొంతమూరులో ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాపల శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ ఐడీ కార్డు, ఆధార్ కార్డు తో రావాలన్నారు.