హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుగ్గరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తీకమాసోత్సవాల సందడి

ATP: తాడిపత్రి శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక రెండవ సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు భారీగా ఆలయానికి పోటెత్తారు. పట్టణంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.