బాపట్ల: పర్చూరు నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, ఎంపీపీలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువాలతో సత్కరించారు. ఈ విజయాలు ప్రజల నమ్మకానికి నిదర్శనమన్న నేతలు, రాజకీయాలకు అతీతంగా తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలని దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
నూతన ప్రజాప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్యే


