హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ వేసినపుడే అన్ని సరి చూడాలి: MRO

PPM: సాలూరు MRO సురేష్ మండలంలోని పలు నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. పెదబొరబంధ, శివరాంపురం గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ల దాఖలుపై అవసరమైన సూచనలు అందించాలని తెలిపారు.