ASF: మున్సిపల్ సిబ్బందితో పన్నులు వసూలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. 30 వార్డుల్లో 14మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది నిత్యం పన్నులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు రూ.111,79 కోట్ల పన్నులు వసూలయ్యాయని, మిగతా బకాయిలు వసూలు చేసేందుకు సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
తెలంగాణ
మున్సిపాలిటీలో భారీగా పన్నులు వసూలు


