MDK: శివంపేట(M) గోమారంలో ఆదివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న బ్యాగరీ నాగరాజు, రహదారిపై నిల్వ ఉంచిన వడ్ల కుప్పను ఢీకొన్న ఘటనలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు 108 లో సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రహదారులపై ధాన్యం ఆరబోయడమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: వడ్ల కుప్పను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి


