నంద్యాల: భాష్యం విద్యాసంస్థల అధినేత, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో భాష్యం రామకృష్ణ ప్రత్యేక దర్శనం


