NTR: విజయవాడ న్యూ ఆర్ఆర్ పేట సబ్స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 7:30 నుంచి 10:30 గంటల వరకు విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో కరిముల్లా టీ స్టాల్, పాత మసీదు, ఎస్ఎస్ఆర్ స్కూల్, కొత్త మసీదు, కేబుల్ ఆఫీస్, రెడ్డి కొట్టు, మహంకాళి గుడి, కళావతి కొట్టు, కంసాలిపేట, మల్లేశ్వరరావు హోటల్, సాయిబాబా గుడి, బీరువాల కంపెనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్


