కోనసీమ: సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి సాధిద్దామని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గొల్లపల్లి అమూల్య అన్నారు. ఆదివారం పి.గన్నవరం జెడ్పీటీసీ యడ్ల సుబ్బలక్ష్మి ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను చర్చించారు. అభివృద్ధి, సంక్షేమంలో కలిసి ముందుకు సాగాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కలిసికట్టుగా పనిచేద్దాం జడ్పీ ఛైర్మన్ సూచన


