హైదరాబాద్: 28°C
తెలంగాణ

చింతలమానెపల్లి మండల ఎస్సైగా స్వరూప్ రాజ్

ASF: చింతలమానెపల్లి మండల SI గా స్వరూప్ రాజ్ నియమితులయ్యారు. రామగుండం కమిషనరేట్‌లో స్వరూప్జ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న స్వరూప్ రాజ్ చింతలమానెపల్లి ఎస్సైగా బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఎస్ఐ స్వరూప్ రాజ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి పోలీసు శాఖ తరఫున సేవలం దిస్తానని తెలిపారు.