కోనసీమ: నూతన పాలకవర్గం కొలువుదీరనున్న నేపథ్యంలో అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ ఛాంబర్‌ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. వాస్తు మార్పులతో పాటు ఆధునిక సౌకర్యాలు, ఆకర్షణీయమైన అలంకరణలు ఏర్పాటు చేశారు. సోమవారం ఛైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
సరికొత్త హంగులతో మున్సిపల్ ఛైర్మన్ ఛాంబర్


