కోనసీమ: ముమ్మిడివరం మండలం చినకొత్తలంక గ్రామ సర్పంచిగా పత్సమట్ల రవి వెంకట సత్య సుబ్రహ్మణ్య వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఇతర అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో టీడీపీ మద్దతుతో వర్మ ఎన్నిక ఏకగ్రీవమైంది. అలాగే గ్రామంలోని 10 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
చినకొత్తలంక సర్పంచ్‌గా వర్మ ఏకగ్రీవ ఎన్నిక


