హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్వతీపురం వైస్ ఛైర్మన్‌గా వల్లిరెడ్డి పార్వతి

పార్వతీపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా బీజేపీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ వల్లిరెడ్డి పార్వతి ఎంపికయ్యారు. రాష్ట్రంలోని 95 మున్సిపాలిటీల్లో కూటమి పార్టీల మధ్య పదవుల పంపకంలో భాగంగా బీజేపీకి 9 వైస్ ఛైర్మన్ పదవులు కేటాయించగా, పార్వతీపురం పదవి వల్లిరెడ్డికి దక్కింది. టీడీపీకి 66, జనసేనకు 23 పదవులు కేటాయించారు.