హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ

బాపట్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 41వ వార్డు అభ్యర్థి భోగిరెడ్డి రమేష్ రెడ్డికి మద్దతుగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి ఆంద్రేయ రైలుపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల గెలుపునకు దిశానిర్దేశం చేస్తూ రాత్రి వరకు ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అల్లం గోపికృష్ణ, జిట్టా శ్రీనివాసరావు, కేశన రాఘవులు, కార్యకర్తలు పాల్గొన్నారు.