హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభ్యర్దుల విజయమే లక్ష్యంగా కృషిచేయాలి'

VZM: గరివిడి మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని బొత్స అనూష పిలుపునిచ్చారు. నిన్న కొండపాలెంలో ఎన్నికల ప్రచారం చేపట్టి, వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులతో చర్చించారు. ఆమె మాట్లాడుతూ.. గతంలో మండలంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి మద్దతు తెలిపారని పేర్కొన్నారు.