హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తపాలెం స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా మల్లేశ్వరరావు

ASR: చింతపల్లి మండలం కొత్తపాలెం గ్రామ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా వి. మల్లేశ్వరరావు పోటీ చేస్తున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రతి గ్రామ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని పేర్కొన్నారు.