W.G: పోడూరు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మూడు రోజులుగా కొనసాగుతోంది. ఆదివారం నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి సర్పంచ్ అభ్యర్థులకు మండలంలోని 16 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 66 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. జున్నూరు గ్రామంలో అత్యధికంగా 8 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పోడూరు మండలంలో 66 నామినేషన్లు దాఖలు


