హైదరాబాద్: 28°C
తెలంగాణ

పప్పు దినుసుల రైతులకు రూ.500 బోనస్ అభినందనీయం

KNR: చొప్పదండి సహకార సంఘం పప్పు దినుసుల రైతులకు కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ అందించడం అభినందనీయమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఈ విధానాన్ని జిల్లాలోని ఇతర సహకార సంఘాలు కూడా అమలు చేసేలా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఎల్‌నినో ముప్పును దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు.