VSP: పరవాడ మండలంలో విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని APEPDCL ఈఈ మురళీకృష్ణ తెలిపారు. దేశపాత్రునిపాలెం, జాజులవానిపాలెం గ్రామాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు. ప్రజలు ముందుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, పనులు పూర్తయ్యాక సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


