హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

ATP: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. మేయర్ రమేష్ గౌడ్, 33 మంది మహిళా కార్పొరేటర్లతో పాటు ఇతర కార్పొరేటర్లకు కలెక్టర్ ఆనంద్ ప్రమాణం చేయించనున్నారు. అనంతరం చేతులెత్తే పద్ధతిలో ఉపమేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు.