అల్లూరి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల వేళ నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీని గెలిపించకపోతే మూడేళ్ల పాటు పంచాయతీలకు నిధులు రావని, గ్రామాలు నష్టపోతాయని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. టీడీపీ అభ్యర్థులు గెలిస్తే పంచాయతీలకు అవసరమైన నిధులు ఇస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పంచాయతీ నిధులపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు


