మంచిర్యాల జిల్లాలో అందత్వ నివారణ కార్యక్రమం కోసం NCVB విభాగానికి అవసరమైన కంటి అద్దాల సరఫరా కోసం అర్హత కలిగిన ఏజెన్సీల నుంచి సీల్డ్ టెండర్లు కోరుతున్నట్లు DMHO డా.నరేందర్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. బాక్స్ టెండర్ విధానంలో టెండర్ ప్రక్రియ ఉంటుందని, ఈనెల 26వరకు టెండర్ ఫారాలు జారీ చేస్తామన్నారు. టెక్నికల్,ఫైనాన్షియల్ బిడ్ అదేరోజు తెరుస్తామన్నారు.
తెలంగాణ
అర్హత గల ఏజెన్సీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం


