VZM: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు ఇవాళ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు గంట్యాడ MAO బి.శ్యామ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం మ. 2 గం.లకు స్థానిక MRO కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, RSK ఇంఛార్జ్‌లు, కస్టోడియన్ అధికారులకు సివిల్ సప్లైస్ శాఖ శిక్షణ ఇవ్వనుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ధాన్యం కొనుగోలుపై శిక్షణ: MAO


