హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

సత్యసాయి: హిందూపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్ పురిడి మంజునాథ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. మంజునాథ్ నేడు మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.