MDCL: కుషాయిగూడ డిపో ఆధ్వర్యంలో కార్తీకమాసం సందర్భంగా ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు పంచారామాల యాత్ర నిర్వహించనున్నారు. కుమార భీమారామం, క్షీరారామం, ద్రాక్షారామం, సోమారామం, అమరారామంతో పాటు అన్నవరం ఆలయ దర్శనం కల్పించనున్నారు. సూపర్ లగ్జరీ నాన్ ఏసీ బస్సులో ప్రయాణానికి టికెట్ ధర రూ.3,000గా నిర్ణయించారు. బస్సు ఉదయం 5 గంటలకు బయలుదేరనుంది.
తెలంగాణ
పంచారామాల యాత్రకు TGSRTC ప్రత్యేక బస్సు


