హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నూతన ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘంలో నూతన ఛైర్మన్ తంబిరెడ్డి రాజేశ్వరమ్మ, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకరానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇవాళ ఉదయం 11గంటలకు అంబేద్కర్ భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ పజులుల్లా తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం చేతులెత్తే విధానంలో వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు.