WGL: నగరంలో ఇవాళ్టి నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం నమోదును ప్రారంభిస్తున్నట్టు గ్రేటర్ కమిషనర్ వెంకన్న తెలిపారు. 66 డివిజన్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల తెల్లరేషన్ కార్డుదారులు అర్హులన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సమీప నమోదు కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలని నగర ప్రజలను కమిషనర్ వెంకన్న కోరారు.
తెలంగాణ
నేటి నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు


