కడప ఎస్పీ కార్యాలయం సమీపంలోని ఆర్ఎస్ఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాండ్లు స్వీకరిస్తున్నారు. నవంబర్ 23, 24, 25న తేదీల్లో ఖాజీపేట మండలం, 26, 27న రాజుపాలెం మండలం బాధితుల బాండ్లు స్వీకరిస్తారు. బాధితులు ఒరిజినల్ బాండ్లు, ఆధార్, పాన్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తదితర పత్రాలతో హాజరుకావాలని ఏపీ సీఐడీ కోరింది.
ఆంధ్రప్రదేశ్
నేడు ఖాజీపేటలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల స్వీకరణ


