హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భగవాన్‌కు సంగీత నివాళి.. 130 మంది విద్యార్థుల ప్రదర్శన

SS: సత్యసాయి బాబా శతజయంతి వేడుకల సందర్భంగా శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ విద్యార్థులు ‘హృదయ వందనం’ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. 45వ స్నాతకోత్సవం సందర్భంగా 130 మందికి పైగా విద్యార్థులు 9 భక్తి గీతాలను ఆలపించారు. విద్యార్థులు రూపొందించిన 24×12 అడుగుల చిత్రపటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.