హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో దశ ఎన్నికల్లో నామినేషన్ల జోరు

ATP: జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు తొలి రెండు రోజుల్లో 9 మండలాల్లో 576 సర్పంచ్, 1,535 వార్డు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం ఒక్కరోజే సర్పంచ్‌లకు 405, వార్డులకు 1,133 నామినేషన్లు వచ్చాయి. బెళుగుప్పలో అత్యధికంగా 76 సర్పంచ్, పెద్దవడుగూరులో 188 వార్డు నామినేషన్లు నమోదయ్యాయి.