హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వేసవికి ముందే విద్యుత్ పనులు పూర్తి చేయాలి'

HYD: వేసవిలో విద్యుత్ పనుల నిర్వహణ సవాలుగా మారనున్న నేపథ్యంలో జనవరి నెలాఖరులోగా కీలక పనులన్నీ పూర్తి చేయాలని టీజీఎస్‌పీడీసీఎల్ ఎండీ పాటిల్ ఆదేశించారు. మరమ్మతులు, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. రాజేంద్రనగర్, హబ్సిగూడ, హైటెక్ సిటీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.