హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో విడతలో రెండో రోజు పంచాయితీ నామినేషన్లు 1406

పల్నాడు: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 12 మండలాల్లో రెండో రోజు 253 సర్పంచ్, 1,153 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రెండు రోజుల్లో కలిపి 356 సర్పంచ్, 1,546 వార్డు సభ్యుల నామినేషన్లు నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి నివేదిక వెల్లడించింది. నామినేషన్లు దాఖలు చూసుకునేందుకు సోమవారం కూడా సమయం ఉంది.